Saturday, January 7, 2012

* క్షణక్షణం ప్రతి క్షణం నీ కోసం
ఎదురు చూసే నా కనులకు ...

* నీ ఊహల కౌగిలిలో ఊపిరి ఆడనివ్వని
నీ తలపులతో నిండిన నా మనసును...
ఊరిస్తూ... కవ్విస్తూ...

* సందెవేల చల్లని చిరుగాలి అందించే ఓ సందేసం ...

* కనురేప్పను సైతం మూయనివ్వక నా కనులలో
దాగున్న నీ రూపం నా లోని ఆణువణువూ వ్యాపించి ...

" నీ గుండెల గుడిలో కొలువై
నీ గుండెల సవ్వడిలో కలిసి "

లయబద్దమైన నీపేరు జపిస్తుంటె
చిరుగాలి సైతం
నీ ప్రేమ ముందు
శిరస్సు వంచి నాకు
అందించే
ఈ సందేసం !!! 

0 comments:

Post a Comment